ఇండియన్ఆర్మి కి 117 ఎకరాల భూమిని సినీ రియల్ హీరో డాక్టర్.సుమన్ గౌడ్ తల్వార్ విరాళంగా అందజేశారు. యాదాద్రి శ్రీ.లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రానికి అతి సమీపంలోని 117 ఎకరాల భూమిని ఇండియన్ ఆర్మి కి విరాళంగా ఇచ్చారు. తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా అందజేశారు.