విధాత: కొవిడ్ వ్యాక్సిన్‌పై అతనికి నమ్మకం లేదు. కానీ బయోటెక్‌లో 80 శాతం పెట్టుబడులు పెట్టాడు. అతనెవరో కాదు టెన్నిస్ స్టార్ జకోవిచ్. కొవిడ్ వ్యాక్సిన్ తీరుపై నమ్మకం లేదని ఇటీవలే ఆయన చెప్పాడు.
కానీ కరోనా ఔషధం అభివృద్ధి సంస్థలో జకోవిచ్ 80 శాతం పెట్టుబడులు పెట్టాడు. తమ కంపెనీ వ్యవస్థాపకుల్లో జకోవిచ్ ఒకరని క్వాంట్‌బయోరిస్ సీఈవో తెలిపారు.
- TAGS
