విధాత: అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 800 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అల్లం రవాణ చేస్తున్న లారీల్లో గంజాయ్ సరఫరా చేశారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.1.80 కోట్లు ఉంటుందని అంచనా.