Sunday, April 2, 2023
HomeచదువుUP: మామ ఆశీర్వాదం తీసుకున్నకోడ‌లు

UP: మామ ఆశీర్వాదం తీసుకున్నకోడ‌లు

విధాత‌: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో రెండు రోజుల కింద‌ట స‌మాజ్‌వాదీ పార్టీని BJPలో చేరిన ములాయం చిన్న కోడ‌లు అప‌ర్ణా యాద‌వ్ మామ ఆశ్వీర్వాదం తీసుకున్నారు. బీజేపీలో చేరిన త‌ర్వాత తొలిసారి ల‌క్నోలోని ములాయం ఇంటికి చేరుకున్నఅప‌ర్ణ ఆయ‌న ఆశిస్సులు తీసుకున్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

LATEST NEWS