విధాత: మెగా హీరో వరుణ్ తేజ్ రెండు రోజుల కిందట బెంగళూరు వెళ్లాడు. తన పుట్టినరోజు సందర్భంగా అతడు హీరోయిన్ లావణ్య త్రిపాఠికి గులాబీ పువ్వు ఇచ్చి ప్రపోజ్ చేసినట్టు తెలుస్తున్నది.
అందుకే ఆయన అక్కడికి వెళ్లాడని.. త్వరలో ఈ జంట పెళ్లి పీటలు ఎక్కబోతున్నదంటున్నారు. లావణ్య త్రిపాఠితో వరుణ్ ఏడడుగులు వేయబోతున్నాడంటూ ప్రచారం జోరుగా జరుగుతున్నది
