విధాత: యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ అభిమానులకు ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ గుడ్ న్యూస్ చెప్పింది. మార్చి18న లేదా ఏప్రిల్ 28న ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్ ఒక ప్రకటనలో తెలిపింది.