Friday, February 3, 2023
Homeనా మాటEditorialPatancheru: పారిశ్రామిక‌వాడ‌లో అగ్నిప్ర‌మాదం

Patancheru: పారిశ్రామిక‌వాడ‌లో అగ్నిప్ర‌మాదం

 

విధాత‌: సంగారెడ్డి జిల్లా ప‌టాన్‌చెరు మండ‌లం పాశ‌మైలారంలో అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది. పారిశ్రామిక‌వాడ‌లోని ర‌సాయ‌న ప‌రిశ్ర‌మ‌లో మంట‌లు చెల‌రేగాయి.

ప్ర‌మాదంలో ముగ్గురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఒక‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ది.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

LATEST NEWS