విధాత: ఎంపీలు విజయసాయిరెడ్డి, రఘురామకృష్ణరాజు ల మధ్య గురువారం ట్విటర్ వేదికగా మాటల యుద్ధం నడిచింది. “జీవితాన్ని రొచ్చు చేసుకున్నావు కదా రాజా! ఏదో ఆస్తినో (ప్రాపర్టీనో), వాహనాలనో అద్దెకు ఇచ్చినట్టు నిన్ను నువ్వే బాడుగకు ఇచ్చుకుని పెయిడ్ మైక్ అయ్యావు. లెక్క పంపిస్తే ట్వీట్లు, స్టేట్మెంట్లు ఏదైనా చేస్తావు. ఇంత నీచపు జీవితం భారంగా లేదూ?
