విధాత: ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఏపీలో కొత్తగా 12,615 కరోనా కేసులు నమోదయ్యాయి. 5 గురు మరణించారు. కరోనా నుంచి మరో 3,674 మంది బాధితులు కోలుకున్నారు.
ఏపీలో ప్రస్తుతం 53,871 యాక్టివ్ కేసులున్నాయి. ఏపీలో 24 గంటల్లో 47,420 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు
