Sunday, April 2, 2023
Homeజాతీయంఅంత‌ర్రాష్ట్ర గంజాయి ముఠా అరెస్టు

అంత‌ర్రాష్ట్ర గంజాయి ముఠా అరెస్టు

విధాత‌: అంత‌ర్రాష్ట్ర గంజాయి ముఠాను సైబ‌రాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 800 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అల్లం రవాణ చేస్తున్న లారీల్లో గంజాయ్ స‌ర‌ఫ‌రా చేశారు. ప‌ట్టుబ‌డిన గంజాయి విలువ రూ.1.80 కోట్లు ఉంటుంద‌ని అంచ‌నా.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

LATEST NEWS