విధాత: వచ్చేవారంలో కృష్ణా నదీ యాజమాన్య నదీ బోర్డు త్రిసభ్య కమిటీ (KRMB) సమావేశం కానున్నది. యాసంగి సీజన్సాగు, తాగునీటి అవసరాలపై కమిటీ చర్చించనున్నది. అవసరాలు నివేదించాలని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఈఎన్సీలకు కేఆర్ఎంబీ లేఖ రాసింది.