Sunday, January 29, 2023
HomeసినిమాRecipesఅనంతలో కోవిడ్‌ కల్లోలం

అనంతలో కోవిడ్‌ కల్లోలం

విధాత‌: అనంత‌పురం జిల్లాలో కొవిడ్ క‌ల్లోలం సృష్టిస్తున్న‌ది. తాజాగా ఒక్క‌రోజులోనే జిల్లాలో 1,235 పాజిటివ్‌ కేసుల నమోదవ‌డం క‌ల‌క‌లం రేపుతున్న‌ది. అత్యధికంగా అనంతపురం నగరంలో 361, హిందూపురం పట్టణంలో 119 కోవిడ్‌ కేసులు న‌మోద‌య్యాయి

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

LATEST NEWS