విధాత: భార్యాభర్తల గొడవ ఒకరిని బలితీసుకున్నది. చిత్తూరు జిల్లా రేణిగుంటలో దంపతుల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో భర్త రవిచంద్ర తలను భార్య వసుంధర కత్తితో నరికింది. ఆ తలను సంచిలో పెట్టుకుని రేణిగుంట పోలీస్స్టేషన్లో లొంగిపోయింది.
