విధాత: గోవా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను BJP గురువారం విడుదల చేసింది. ఆ జాబితాలో గోవా సీఎం ప్రమోద్ సావంత్ సహా 34 మంది పేర్లున్నాయి. కానీ దివంగత మాజీ CM మనోహర్ పారికర్ తనయుడు ఉత్పల్ పారికర్‌కు మాత్రం ఆ జాబితాలో చోటు దక్కలేదు.
