విధాత: అమరావతిలో నేడు ఉదయం 11 గంటలకు ఏపీ క్యాబినెట్ సమావేశం కానున్నది. సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన మంత్రివర్గం భేటీకానున్నది. ఈ సమావేశంలో పలు ఆర్డినెన్స్‌లకు ఆమోదముద్ర వేసే అవకాశం ఉన్నది. పీఆర్సీ అంశంపైనా చర్చించనున్నారు. సంక్షేమ క్యాలెండర్‌ను క్యాబినెట్ ఆమోదించనున్నది
