విధాత: అప్పటి వరకు మోస్ట్ బ్యూటిఫుల్ జంటగా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య-సమంత ఒక్కసారిగా విడిపోయిన వార్త గతేడాది టాలీవుడ్ ని కుదిపేసింది.
అక్టోబర్ 2న విడిపోతున్నట్లు వీరు ప్రకటించారు. తమ దారులు వేరని, ఇకమీదట తాము దంపతులుగా జీవించలేమని వెల్లడిస్తూ అభిమానులకు షాకిచ్చారు.
