విధాత: సమాజ్‌వాదీపార్టీ సీనియర్ నేత ఆజంఖాన్ ఎస్పీ అధినేతపై అసంతృప్తితో ఉన్నారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ల వ్యవహారమే దీనికి కారణం అంటున్నారు.
ఆజం ఖాన్ 10 మంది నేతల జాబితాను అఖిలేష్ యాదవ్‌కు పంపారు. అయితే 10 మంది నాయకులలో ఒక్కరికి కూడా టిక్కెట్ ఇవ్వడానికి అఖిలేష్ నిరాకరించారు. దీంతో అఖిలేష్ యాదవ్‌పై ఆజం ‘అసంతృప్తి’గా ఉన్నట్లు సమాచారం
