Sunday, January 29, 2023
HomeUncategorizedమెకానిక్ దారుణ‌హ‌త్య‌

మెకానిక్ దారుణ‌హ‌త్య‌

విధాత‌: హైద‌రాబాద్‌లోని జీడిమెట్ల గ‌ణేశ్‌న‌గ‌ర్‌లో మెకానిక్ దారుణ హత్య‌కు గుర‌య్యాడు. జేఎస్‌పీ హోండా షోరూం వ‌ద్ద మెకానిక్ హ‌త్య చేయ‌బ‌డినాడు. గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు నోట్లో గుడ్డ కుక్కి రాడ్డుతో కొట్టి చంపారు.

మృతుడు చింత‌ల్ కల్ప‌న‌ సొసైటీకి చెందిన బీరేంద‌ర్‌కుమార్‌గా గుర్తించారు. జీడిమెట్ల గ‌ణేశ్‌న‌గ‌ర్‌లో బీరేంద‌ర్ మెకానిక్ షాపు నిర్వ‌హిస్తున్నాడు. ఘ‌ట‌నాస్థ‌లిలో క్లూస్ టీంతో జీడిమెట్ల పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

LATEST NEWS